Surprise Me!

Omicron Variant : Covid ‘Tsunami’ - WHO | Oneindia Telugu

2021-12-30 3 Dailymotion

The corona virus is booming again. Omicron‌ cases are on the rise worldwide. WHO Chief Tedros Adhanom Ghebreyesus responded in this context.
#Omicron
#OmicronInIndia
#Omicronvariant
#Covid19
#OmicronSymptoms
#Omicroncases
#Omicronvirus
#WHO
#TedrosAdhanomGhebreyesus
#Deltavariant
#PMModi
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. ఒకవేళ ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్ కేసులు మరోసారి గరిష్ట స్థాయిలోకి వెళితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య వ్యవస్థలు చాలా దారుణ స్థితిలోకి వెళ్లిపోతాయని టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు.

Buy Now on CodeCanyon